కువైట్ లో అత్యవసర వాతావరణ హెచ్చరిక! లో విజిబిలిటీ

Header Banner

కువైట్ లో అత్యవసర వాతావరణ హెచ్చరిక! లో విజిబిలిటీ

  Wed Dec 28, 2016 10:44        Environment, Kuwait, Telugu

కువైట్ లోని వాతావరణ శాఖ వారు కువైట్ వాసులకు అత్యవసర హెచ్చరిక ను జారీ చేశారు. ఈ రోజు కువైట్ లో వాతావరణం చీకటిమయం గా, మాసకబారిపోయి ఉంటుందని (low visibility), కొన్ని గంటలు దాటిన తర్వాత దృష్టిగోచరత్వము మెరుగవుతుందని కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులు జాగ్రత్త వహించాలని తెలిపారు.     low visibility, kuwait visibility, fog in kuwait