కువైట్ లో ప్రాపర్టీ షో... ప్రత్యేక ఆఫర్లతో భారీ ప్రాజెక్టుల ప్రదర్శన

Header Banner

కువైట్ లో ప్రాపర్టీ షో... ప్రత్యేక ఆఫర్లతో భారీ ప్రాజెక్టుల ప్రదర్శన

  Sat Nov 12, 2016 11:53        Kuwait, Real Estate, Telugu

ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఐ ఐ కే వారి ఇండియన్ ప్రోపెర్టీ షో ఫర్వానియ అఫ్రః బాల్ రూమ్ క్రౌన్ ప్లాజాలో హోటల్ శుక్రవారం నవంబర్ 11, 2016 ఆదివారం ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ కువైట్ భారత రాయబారి హెచ్ ఈ సునీల్ జైన్ ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి మిస్టర్ అసద్ ఖాన్, డాక్టర్ రమేష్,టైటస్, మిస్టర్ జి వి మోహన్, మిస్టర్ సామ్ నిల్మల్ ప్రముఖ కమ్యూనిటీ సభ్యులు ప్రారంభోత్సవం ఫంక్షన్ హాజరయ్యారు.

"కన్వర్టింగ్ యువర్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ " అన్న ట్యాగ్ లైన్ తో ప్రారంభం అయిన ఈ ఎగ్జిబిషన్ కువైట్ లో సొంత ఇల్లు కొనడం అనేది ఎన్నారైస్ కి ఒక కల అది మేము నిన్జం చేస్తాము ఇండియా నుండి ఎంపిక చేసిన అందయమయిన భవనాల నమూనాలతో మీ కళలను నిజం చేస్తాము అని తెలుపుతున్నారు ఎగ్జిబిషన్ యాజమాన్యం.

ప్రముఖ బిల్డర్ల ద్వారా భారతదేశపు అన్నే ప్రాజెక్ట్లు క్రోనే ప్లాజాలో ప్రదర్శించాబడుతున్నాయి. అలహాబాద్, అంబత్తూరు, ఆవడి, బడ్లపూర్ , బహాదూర్గడ్, బెంగుళూర్, బటిండా, భివడి, కాలికట్, చండీగఢ్, కోయంబత్తూరు, చెన్నై, ఢిల్లీ, ఎర్నాకులం, ఫరీదాబాద్, గోవా, ఘ్ర్ నుండి బిల్డర్ల. నోయిడా, గుండీ,, గుర్గాన్, గురువాయూర్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, జోధ్పూర్, కలూర్, కన్నూర్, కర్జత్, కొచీ, కొల్లం, కొట్టాయం, లక్నో, లుధియానా, మధురై, మంగళూరు, ముంబై, ఎన్సీఆర్, నోయిడా, నంగబాక్కం,ఒఎమ్మర్,పాన్వెల్, పూనే, ఆర్ ఏ  పురం, రోతక్, హిసార్, త్రిస్సూర్, తండలం, త్రివేండ్రం, బృందావన్, వయనాడ్ ఇంకా భారతదేశం లో అనేక ఇతర ప్రదేశాల్లో సందర్శకులకు ప్రత్యేక ఆఫర్లతో కూడిన భారీ బారీ    ప్రాజెక్టులు ప్రదర్శిస్తున్నారు.

ప్రెస్టేజ్ గ్రూప్ ప్లాటినం స్పాన్సర్ గా,ఆకార్ రియాలిటి, ఎస్ యెన్ యెన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అసెట్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నుక్లియస్ ప్రీమియం ప్రాపర్టీస్ ప్రెవేట్ లిమిటెడ్, అరిహాంత్ సూపర్ స్ట్రక్చర్స్ లిమిటెడ్ , ఇంద్రాయాల్ ప్రాపర్టీస్   ప్రెవేట్ లిమిటెడ్, ఆర్టెక్ రియల్టర్స్, భాష్యం  కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మంత్రి డెవలపర్లు ప్రెవేట్ లిమిటెడ్, సలర్పురియ సత్వ, ఓంకార్ రియల్టర్స్, ట్రావన్కోర్ బిల్డర్స్ ప్రైవేట్లిమిటెడ్, వి జి ఎన్ హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్, 360 రియల్టర్స్ మరియు ఓమక్స్ లిమిటెడ్  గొల్డ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. 

ఈ నేపధ్యంలో జెట్ వే ఎయిర్వేస్ ఎగ్జిబిషన్ ముగింపు సమయంలో లాటరీ ద్వారా విజేత అయిన వారికి ఉచితంగా రెండు టికెట్స్ జారీ చేస్తున్నారు.అలాగే టిక్ తొక్ అండ్ స్చ్నెఇదెర్ కూడా నమోదు చేసుకున్న సందర్శకులకి ఉచిత బహుమతుల్ని స్పాన్సర్ చేస్తునారు.

ఎగ్జిబిషన్ పని వెలలు శుక్రవారం మరియు శనివారం ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 10 గంటలవరకు తెరిచి ఉంటుంది.


   property show in kuwait, kuwait property show, special offers, large projects